Leo Trailer: లోకేశ్‌ మార్క్‌ యాక్షన్‌తో ‘లియో’ ట్రైలర్‌.. సినీ ప్రియులు ఫిదా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ (Vijay) - లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘లియో’ (Leo). కశ్మీర్‌ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘లియో’ (Leo Trailer) ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. లియోదాస్‌గా విజయ్‌ నటన, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు అభిమానులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. అర్జున్‌ - విజయ్‌లపై చిత్రీకరించిన సీన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక, ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు.

Published : 05 Oct 2023 18:30 IST

Tags :

మరిన్ని