Vimanam Trailer: భావోద్వేగంగా ‘విమానం’ ట్రైలర్‌

విమానం ఎక్కాలన్న తన కొడుకు కలను పేద దివ్యాంగుడైన ఓ తండ్రి ఎలా నెరవేర్చాడనే కథాంశంతో తీసిన చిత్రం ‘విమానం (Vimanam)’. సముద్రఖని (Samuthirakani), అనసూయ (Anasuya), మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్ (Meera Jasmine), రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ ప్రసాద్ యానాల దర్శకుడు. జూన్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘విమానం’ ట్రైలర్‌ (Vimanam Trailer) విడుదలై ఆకట్టుకుంటోంది. భావోద్వేగభరితంగా ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

Published : 01 Jun 2023 14:50 IST

Tags :

మరిన్ని