VBVK: ‘ఓ బంగారం.. నువ్వు నవ్వబట్టే..’ సెకండ్‌ సింగిల్‌ అదిరిందిగా..!

కిరణ్ అబ్బవరం, కశ్మీరా జంటగా మురళీ కిషోర్‌ అబ్బూరు తెరకెక్కించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ (VBVK)’. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార జోరును పెంచింది. సినిమాలోని రెండో పాటను గురువారం విడుదల చేసింది. గుంటూరులోని వీవీఐటీ (VVIT) కళాశాలకు వెళ్లిన చిత్ర బృందం.. అక్కడి విద్యార్థులతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ (VBVK vs VVIT) ఆడింది. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తి ఈ పాటను విడుదల చేశారు. 

Updated : 19 Jan 2023 21:17 IST

Tags :

మరిన్ని