Vinaro Bhagyamu VishnuKatha: కాన్సెప్ట్‌ ఏంటో చెప్పకుండా..ఆసక్తిని పెంచారు!

తాను నటిస్తున్న కొత్త చిత్రం ‘కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ, కామెడీ మిక్స్‌ అయి, క్రైమ్‌ నుంచి సస్పెన్స్‌ వైపు సాగే ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా’ అంటున్నారు యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) . మురళీ కిషోర్‌ అబ్బూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu VishnuKatha). కశ్మీరా కథానాయిక. మురళీశర్మ, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన తీరు ఆకట్టుకుంటోంది. మురళీశర్మ, ఆమనిల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.

Updated : 10 Jan 2023 11:38 IST

Tags :

మరిన్ని