Vinayaka Chaviti: దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైవిధ్యమైన రూపాల్లో తీర్చిదిద్దిన.. విఘ్నేశ్వరుడి విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. పార్వతీ సుతుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Published : 31 Aug 2022 12:39 IST

Tags :

మరిన్ని