Virat Kohli: షారుక్‌ ఖాన్‌ స్టైల్‌ను అనుకరించిన విరాట్‌ కోహ్లీ.. వీడియో

మ్యాచ్‌ ఏదైనా మైదానంలో టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తనదైన స్టైల్లో ఫన్ చేస్తుంటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్‌.. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ను అనుకరిస్తూ సందడి చేశాడు. ఆ వీడియో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

Published : 05 Nov 2023 20:03 IST

Tags :

మరిన్ని