IND vs SL: గిల్‌ సూపర్ షాట్‌... ఆశ్చర్యపోయిన విరాట్‌

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా.. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా టీమ్‌ఇండియా నేడు శ్రీలంకతో (IND vs SL) తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో 15.3 ఓవర్‌ వద్ద శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఫోర్‌ బాదాడు. గిల్‌ షాట్‌కు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Updated : 02 Nov 2023 16:41 IST

Tags :

మరిన్ని