Waltair Veerayya: ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ‘వాల్తేరు వీరయ్య’ సంబరాలు..!
సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ‘‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)’ మెగా మాస్ జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అమెరికాలోని అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందిన తన అభిమానులను ఆన్లైన్లో వారితో ముచ్చటించారు. చిరంజీవి లైవ్లో ఉండగానే అబిమానులు కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మీ అభిమానం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు.
Published : 24 Jan 2023 10:42 IST