Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ సంబరాలు.. హనుమకొండలో పూనకాలు లోడింగ్‌..!

సంక్రాంతి సందర్భంగా విడుదలై.. బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)’. మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), మాస్‌ మహారాజ రవితేజ(Ravi Teja) కలిసి నటించిన ఈ చిత్రం ఘన విజయాన్ని పురస్కరించుకొని హనుమకొండలో చిత్ర బృందం సక్సెస్ సంబరాలను నిర్వహిస్తోంది. 

Updated : 28 Jan 2023 19:48 IST

Tags :

మరిన్ని