Oscars 2023: మన దేశంలో టాలెంట్‌కు కొదవ లేదు: విజయేంద్రప్రసాద్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ నుంచి ‘నాటు నాటు’కు ఆస్కార్‌ అవార్టు వచ్చినందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు.  చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో టాలెంట్‌కు కొదవ లేదని .. అందరూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Published : 13 Mar 2023 11:30 IST

Tags :

మరిన్ని