LIVE- Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు.. 3వ రోజు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు శ్రీ మహా విష్ణువు అలంకారంలో స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. 

Published : 01 Mar 2023 10:20 IST

Tags :

మరిన్ని