LIVE- Nara Lokesh: నారా లోకేశ్‌ యువగళం విజయోత్సవ సభ

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర విజయోత్సవ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా జరుగుతున్న ఈ సభకు తెదేపా, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. #Eenadu #EenaduNews #TeluguNews

Updated : 20 Dec 2023 16:03 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర విజయోత్సవ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా జరుగుతున్న ఈ సభకు తెదేపా, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. #Eenadu #EenaduNews #TeluguNews

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు