Viral Video: మీకు అర్థమవుతోందా.. ఈయన వార్నరే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్.. తెలుగు ప్రేక్షకులే లక్ష్యంగా స్పూఫ్ వీడియోలతో అదరగొడుతున్నాడు. తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ చిత్రంలోని ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్..’ పాటను వార్నర్ మార్ఫింగ్ చేశాడు. ఇందులో రష్మిక మందనలా తన ఫేస్‌ను మార్ఫింగ్ చేసుకొని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
Updated : 14 Nov 2022 21:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్