Dengue: పిల్లల్లో డెంగ్యూ జ్వరం - లక్షణాలు, జాగ్రత్తలు

వర్షాకాలంలో అపరిశుభ్ర పరిసరాల్లో ఉండే దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వ్యాపిస్తుంది. ఇది సాధారణ జ్వరంలాగా అనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో ఈ జ్వరం ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలో డెంగ్యూ లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...

Published : 03 Sep 2022 14:14 IST

Tags :

మరిన్ని