బ్రేకింగ్

breaking
06 May 2024 | 14:33 IST

అనంతపురం డీఐజీపై ఈసీ బదిలీ వేటు

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్‌కుమార్‌, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని

తాజా వార్తలు