Dimple Hayathi: డింపుల్ హయాతి
Updated : 30 Jan 2022 08:10 IST
1/16
‘గద్దలకొండ గణేశ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో వెండితెరకు పరిచయమయ్యారు తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి. ఈ పాట ఆమెకు ఎంతో ఫేమ్ సొంతం చేసి పెట్టింది.
2/16
డింపుల్ నటి కావాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కంది. దాన్ని సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే కెరీర్ ఆరంభంలో శరీర రంగు విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.
3/16
ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్న తర్వాత డింపుల్‌కు వరించిన అవకాశం ‘గద్దలకొండ గణేశ్’. ఆ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందడంతో.. ఆమెకు ఎన్నో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆమె అన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది.
4/16
రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’లో డింపుల్ మొదటిసారి కథానాయికగా నటించారు. ఆ సినిమా కోసం ఆమె లుక్ టెస్ట్‌లో పాల్గొన్నారు.
5/16
విశాల్‌తో కలిసి ఈమె నటించిన ‘సామాన్యుడు’ విడుదలకు సిద్ధమైంది.
6/16
‘అత్రంగీ రే’తో ఆమె ఇటీవల బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
7/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
8/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
9/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
10/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
11/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
12/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
13/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
14/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
15/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
16/16
Dimple Hayathi: డింపుల్ హయాతి
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..