Iswarya Menon: ఐశ్వర్య మేనన్‌

Iswarya Menon: ‘అలా మొదలైంది’తో పరిచయమైన నిత్యా మేనన్‌, ‘భీమ్లా నాయక్‌’తో సందడి చేసిన సంయుక్త మేనన్‌ తెలుసుగానీ ఈ ఐశ్వర్య మేనన్‌ ఎవరనుకుంటున్నారా?  ఈమె పదేళ్ల క్రితమే ‘లవ్‌ ఫెయిల్యూర్‌’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. త్వరలోనే పాన్‌ ఇండియా సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

Updated : 17 Jul 2022 16:16 IST
1/12
 ఐశ్వర్య మేనన్‌ తమిళనాడులో పుట్టి, పెరిగింది. అక్కడే ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది. ఐశ్వర్య మేనన్‌ తమిళనాడులో పుట్టి, పెరిగింది. అక్కడే ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది.
2/12
‘కాదలిల్‌ సోదప్పువదు యెప్పడి’ అనే తమిళ సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. అదే తెలుగులో ‘లవ్‌ ఫెయిల్యూర్’ పేరుతో విడుదలైంది. సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివానీ శ్రీరామ్‌ అనే పాత్రలో ఈమె కనిపించింది. ‘కాదలిల్‌ సోదప్పువదు యెప్పడి’ అనే తమిళ సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. అదే తెలుగులో ‘లవ్‌ ఫెయిల్యూర్’ పేరుతో విడుదలైంది. సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివానీ శ్రీరామ్‌ అనే పాత్రలో ఈమె కనిపించింది.
3/12
ఆ తర్వాత మరికొన్ని తమిళ సినిమాలు, కన్నడ చిత్రాలు, ఓ మలయాళ పిక్చర్‌లో ఐశ్వర్య మెరిసింది. ఆ తర్వాత మరికొన్ని తమిళ సినిమాలు, కన్నడ చిత్రాలు, ఓ మలయాళ పిక్చర్‌లో ఐశ్వర్య మెరిసింది.
4/12
పదేళ్ల తర్వాత ‘స్పై’ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఐశ్వర్య నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్టుని నిఖిల్‌ హీరోగా.. దర్శకుడు గ్యారీ బీహెచ్‌ తెరకెక్కిస్తున్నారు. పదేళ్ల తర్వాత ‘స్పై’ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఐశ్వర్య నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్టుని నిఖిల్‌ హీరోగా.. దర్శకుడు గ్యారీ బీహెచ్‌ తెరకెక్కిస్తున్నారు.
5/12

ఈ ఏడాది.. ‘తమిళ్‌ రాకర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఈ భామ నటించింది.  
ఈ ఏడాది.. ‘తమిళ్‌ రాకర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఈ భామ నటించింది.
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని