‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ

Updated : 28 Oct 2021 15:57 IST
1/23
‘‘నా పేరు కేతిక శర్మ. నా స్వస్థలం దిల్లీ. మాది డాక్టర్స్‌ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది వైద్యులే. కానీ, నాకేమో సంగీతం, నృత్యం, సినిమానే ప్రపంచం’’ ‘‘నా పేరు కేతిక శర్మ. నా స్వస్థలం దిల్లీ. మాది డాక్టర్స్‌ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది వైద్యులే. కానీ, నాకేమో సంగీతం, నృత్యం, సినిమానే ప్రపంచం’’
2/23
‘‘నటిని కావాలని చిన్నప్పుడే ఫిక్స్‌ అయ్యా. తగిన ప్రయత్నాలు చేస్తుండగా ఓసారి ‘పూరి కనెక్ట్స్‌’ నిర్మాణ సంస్థ నుంచి ఆహ్వానం అందింది’’
‘‘నటిని కావాలని చిన్నప్పుడే ఫిక్స్‌ అయ్యా. తగిన ప్రయత్నాలు చేస్తుండగా ఓసారి ‘పూరి కనెక్ట్స్‌’ నిర్మాణ సంస్థ నుంచి ఆహ్వానం అందింది’’
3/23
‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్‌ చేసిన ఫొటోలు, వీడియోలు మెచ్చిన సంస్థ ఆడిషన్‌కి పిలిచింది. కట్‌ చేస్తే, హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యాను. అలా ఈ రంగుల ప్రపంచం (సినిమా రంగం)లోకి అడుగుపెట్టాను’’ ‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్‌ చేసిన ఫొటోలు, వీడియోలు మెచ్చిన సంస్థ ఆడిషన్‌కి పిలిచింది. కట్‌ చేస్తే, హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యాను. అలా ఈ రంగుల ప్రపంచం (సినిమా రంగం)లోకి అడుగుపెట్టాను’’
4/23
‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌లో వెండితెరకి పరిచయమవుతుండటం చాలా ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా’’ ‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌లో వెండితెరకి పరిచయమవుతుండటం చాలా ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా’’
5/23
‘‘నటిగా అడుగులు వేస్తుండగానే నన్ను గాయకురాలిని చేశారు. నాకు సింగింగ్‌ అంటే ఇష్టమని తెలియడంతో ఈ చిత్రంలో ఓ పాటని పాడే అవకాశం ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ‘నా వల్లే కాదే’ అనే గీతాన్ని ఆలపించా’’ ‘‘నటిగా అడుగులు వేస్తుండగానే నన్ను గాయకురాలిని చేశారు. నాకు సింగింగ్‌ అంటే ఇష్టమని తెలియడంతో ఈ చిత్రంలో ఓ పాటని పాడే అవకాశం ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ‘నా వల్లే కాదే’ అనే గీతాన్ని ఆలపించా’’
6/23
‘‘రొమాంటిక్‌’ విడుదలకి ముందే నాకు అవకాశాలొచ్చాయి. నాగశౌర్యతో ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్నా. బయోపిక్స్‌లో నటించాలనేది నా కోరిక’ ‘‘రొమాంటిక్‌’ విడుదలకి ముందే నాకు అవకాశాలొచ్చాయి. నాగశౌర్యతో ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్నా. బయోపిక్స్‌లో నటించాలనేది నా కోరిక’
7/23
‘‘తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా. త్వరలోనే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. సాయి పల్లవిని అభిమానిస్తా’’ ‘‘తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా. త్వరలోనే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. సాయి పల్లవిని అభిమానిస్తా’’
8/23
‘‘నన్నూ ఆకాశ్‌ని ప్రభాస్‌ ఇంటర్వ్యూ చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండి మనస్తత్వం ప్రభాస్‌ది. కొత్తవారితోనూ ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మా సినిమాను ప్రచారం చేయడం ఆనందంగా ఉంది’’ ‘‘నన్నూ ఆకాశ్‌ని ప్రభాస్‌ ఇంటర్వ్యూ చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండి మనస్తత్వం ప్రభాస్‌ది. కొత్తవారితోనూ ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మా సినిమాను ప్రచారం చేయడం ఆనందంగా ఉంది’’
9/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
10/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
11/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
12/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
13/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
14/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
15/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
16/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
17/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
18/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
19/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
20/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
21/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
22/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ
23/23
‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతిక శర్మ

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు