Secunderabad: అంబారీపై అమ్మవారి ఊరేగింపు

 ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. అనంతరం మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ఆల్ఫా హోటల్ మీదుగా మెట్టుగూడ వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది.

Updated : 10 Jul 2023 11:45 IST
1/18
బోనాల్లో పాల్గొన్న ప్రజలు బోనాల్లో పాల్గొన్న ప్రజలు
2/18
3/18
సికింద్రాబాద్ మహాకాళి బోనాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ సికింద్రాబాద్ మహాకాళి బోనాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని