అరలు కనిపించవు
ఇంటిని వీలైనంత ఆధునికంగా డిజైన్ చేయించుకున్నాక.. అందులో పెట్టుకునే వస్తువులూ కొత్తగా ఉంటేనే కదా అందం... అని ఆలోచించే వారికోసమే ఇప్పుడు ప్రత్యేకంగా ‘ఇన్విజిబుల్ బుక్ ర్యాక్స్’ దొరుకుతున్నాయి.
ఇంటిని వీలైనంత ఆధునికంగా డిజైన్ చేయించుకున్నాక.. అందులో పెట్టుకునే వస్తువులూ కొత్తగా ఉంటేనే కదా అందం... అని ఆలోచించే వారికోసమే ఇప్పుడు ప్రత్యేకంగా ‘ఇన్విజిబుల్ బుక్ ర్యాక్స్’ దొరుకుతున్నాయి. చిన్నగా, చూడ్డానికి రేకుల్లా కనిపించే ఈ అరల్ని గదిలో నచ్చిన చోట తగిలించుకుని... దానిపైన పుస్తకాలను పేర్చుకుంటూ వెళ్తే చాలు. అర కనిపించకపోగా ఇంటికి వచ్చినవారు ‘పుస్తకాలను గాల్లో అలా ఎలా పెట్టారబ్బా’ అంటూ ఆశ్చర్యపోవడం ఖాయం. రకరకాల డిజైన్లలో వచ్చేస్తున్న ఈ అరల్లో నచ్చినవాటిని ఎంచుకోండి మరి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం