
Published : 24 Jan 2022 19:19 IST
సెన్సెక్స్‌లో టాప్ 10 నష్టాలు ఇవే!... నేటి నష్టం స్థానమెంతంటే?
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజంతా నెత్తురు రంగు పులుముకున్నాయి. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు సూచీలు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఏ దశలోనూ లాభాల ముఖం చూడలేదు. దీంతో మదుపర్లకు నష్టమే మిగిలింది. అలా స్టాక్ మార్కెట్ చరిత్రలో బీఎస్ఈ సెన్సెక్స్‌లో భారీ నష్టాలు వచ్చిన టాప్ 10 రోజులు, నాటి నష్టాలు ఇవే..
ఇవీ చదవండి
Tags :