సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌

Updated : 08 Feb 2021 05:12 IST

హైదరాబాద్‌: లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ ముఠాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 20 కేసులున్నాయి.  ఐదుగురు సభ్యుల గల ఈ ముఠా ఆన్‌లైన్‌ ద్వారా రూ.లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఈ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని సైబర్‌క్రైం పోలీసులు విచారిస్తున్నారు.  

ఇవీ చదవండి..
ఉప్పొంగిన ధౌలిగంగా నది

విమానం టైర్ల దగ్గర వేలాడుతూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని