logo

Hyderabad News: హైదరాబాద్‌లో ఈరోజు ఫ్లైఓవర్ల మూసివేత

షబ్‌-ఏ-బరాత్‌’ సందర్భంగా నెక్లెస్‌ రోడ్డు (పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌)తో సహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు (గ్రీన్‌లాండ్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మినహా) శుక్రవారం రాత్రి 10 గంటల తరువాత మూసివేస్తున్నట్లు

Updated : 18 Mar 2022 08:49 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘షబ్‌-ఏ-బరాత్‌’ సందర్భంగా నెక్లెస్‌ రోడ్డు (పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌)తో సహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు (గ్రీన్‌లాండ్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మినహా) శుక్రవారం రాత్రి 10 గంటల తరువాత మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నామని ప్రజలు సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని