logo

మిద్దె తోటలపై అవగాహన సదస్సు 3న

‘రైతు నేస్తం’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ‘వర్షాకాలంలో మిద్దెతోటలపై సదస్సు’ను జులై 3న నిర్వహించనున్నట్లు ఆ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లో..

Published : 30 Jun 2022 03:32 IST

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: ‘రైతు నేస్తం’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ‘వర్షాకాలంలో మిద్దెతోటలపై సదస్సు’ను జులై 3న నిర్వహించనున్నట్లు ఆ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లో.. వర్షాకాలంలో మిద్దెతోటల నిర్వహణ, టెర్రస్‌/బాల్కనీ/కిచెన్‌ గార్డెనింగ్‌లలో సేంద్రియ విధానంలో కూరగాయల పెంపకంపై ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం 70939 73999 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని