logo

26 నుంచి మహిళా మోర్చా బతుకమ్మ సంబరాలు

భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

Published : 24 Sep 2022 03:13 IST


గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న చింతల రామచంద్రారెడ్డి, గీతామూర్తి తదితరులు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే:  భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి తదితరులు గోడ పత్రాలను ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని