logo

సేవలు గుర్తించి.. పురస్కారాలు అందించి

రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం అధికారికంగా నిర్వహించింది.

Published : 09 Mar 2023 05:19 IST

మంత్రి సత్యవతి రాథోడ్‌ నుంచి చెక్కు అందుకుంటున్న గుండ రాజకుమారి(ఖమ్మం),

ఆల్ఫీ కిడాంజన్‌(బోనకల్లు), బానోతు జ్యోతి(లక్ష్మీదేవిపల్లి), ఎం.కృష్ణవేణి(మొండికుంట)

హనుమకొండ కలెక్టరేట్‌, వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం అధికారికంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేషంగా సేవలు అందించిన 27 మంది మహిళలకు రూ.లక్ష నగదుతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో అందించి ఘనంగా సత్కరించారు. వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు