logo

ఎలక్ట్రానిక్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

నగరంలోని శ్రీదేవి థియేటర్‌ సమీపంలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్‌సర్క్యూట్‌తో ఆదివారం ఉదయం...

Published : 15 Aug 2022 06:01 IST


మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది

ఇందూరు సిటీ : నగరంలోని శ్రీదేవి థియేటర్‌ సమీపంలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్‌సర్క్యూట్‌తో ఆదివారం ఉదయం దుకాణంలో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని