logo

ఉక్కు ఇంటక్‌ అధ్యక్షునిగా రామచంద్రరావు

విశాఖ ఉక్కు ఇంటక్‌ సంఘానికి నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ నీరుకొండ రామచంద్రరావు నియమితులైనట్టు సంఘం జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్‌ గురువారం ప్రకటించారు. ఆయనతో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కారు రమణ, ట్రెజరర్‌గా

Published : 24 Jun 2022 04:55 IST

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు ఇంటక్‌ సంఘానికి నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ నీరుకొండ రామచంద్రరావు నియమితులైనట్టు సంఘం జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్‌ గురువారం ప్రకటించారు. ఆయనతో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కారు రమణ, ట్రెజరర్‌గా ఎస్‌.ఎ.నాయుడు, జాయింట్‌ చీఫ్‌ సెక్రటరీగా కొవిరి అవతారం, ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌గా గొందేశి ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్లుగా బంటు రాము, జె.మోహన్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎస్‌.నరసింగరావు, చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొమ్ము ప్రసాద్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నూతక్కి వెంకటేశ్వరరావును నియమించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఇంటక్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ సంజీవరెడ్డికి, జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని