logo

కేజీహెచ్చే దిక్కు...వస్తే రద్దీలో చిక్కు!!

విశాఖలోని కేజీహెచ్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు.

Published : 06 Dec 2022 03:26 IST

విశాఖలోని కేజీహెచ్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఉత్తరాంధ్రతో పాటు... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. అంతటి కీలకమైన ఇక్కడ ఓపీ టోకెన్‌ తీసుకోవాలంటే పెద్ద ప్రయాసే. భారీ వరుసలో నిరీక్షించక తప్పదు. సోమవారం ఓపీ కేంద్రం వద్ద రద్దీని చిత్రంలో చూడొచ్చు.

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని