logo

వీరభద్రుడి సన్నిధిలో హోమం

 దేవీశరన్న నవరాత్రుల సందర్భంగా భద్రకాళీ సమేత కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఛండీ హోమం చేశారు.

Published : 05 Oct 2022 01:33 IST


కురవిలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు

కురవి, న్యూస్‌టుడే:  దేవీశరన్న నవరాత్రుల సందర్భంగా భద్రకాళీ సమేత కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఛండీ హోమం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగా ఆలయంలో పసుపు కుంకుమ, వస్త్రాలు తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు హోమం నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ, రవి, ఆలయ ఛైర్మన్‌ రామునాయక్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని