Social Look: ప్రేమికుల రోజు.. తారల పోజు.. ఎవరెలా కనిపించారంటే?

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 15 Feb 2024 01:38 IST
  • తమ ప్రేమకు పదేళ్లని తెలియజేస్తూ నయనతార ఆనందం వ్యక్తం చేసింది. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌కు బొకే, గ్రీటింగ్‌ కార్డుతో మరోసారి ‘లవ్‌ యూ’ చెప్పింది.
  • ‘నిజమైన ప్రేమ కథలకు అంతం లేదు’ అని పేర్కొంది ఊర్వశీ రౌతేలా. తన ఫొటోలు పంచుకుంటూ ఈ పోస్ట్‌ పెట్టింది.
  • ఆషికా రంగనాథ్‌, వర్ష బొల్లమ్మ తదితరులు వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో చూసేయండి..

ఊర్వశీ రౌతేలా

నయనతార ఫ్యామిలీ..

కేతికా శర్మ

శ్రద్ధాదాస్‌

మాళవిక మోహనన్‌

సోనాల్‌ చౌహాన్

దిశా పటానీ













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని