
NTR: అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి.. వీడియోలు వైరల్
హైదరాబాద్: నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాలు విదేశాల్లోనూ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. పుట్టినరోజు నాడు తమ హీరోని ఒక్కసారి చూసి.. శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్’, ‘హ్యాపీ బర్త్‌డే తారక్ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై టపాసులు కాల్చి, కేకులు కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, కెనడాలోనూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ పాటలకు అభిమానులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
JP Nadda: జేపీ నడ్డా రోడ్ షో... భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు
-
Sports News
IND vs ENG:తిరిగి ఆట ప్రారంభం ..మరోసారి కోహ్లీ విఫలం
-
Politics News
Bhatti Vikramarka: మోదీజీ... తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు: భట్టి విక్రమార్క
-
Movies News
Social Look: ఫొటోతో అగ్గిరాజేసేలా రాశీఖన్నా.. అనుపమ ప్రచార సందడి
-
Sports News
IND vs ENG: మరోసారి అతడికే చిక్కి...పూజారా చెత్త రికార్డు
-
Politics News
Eknath Shindhe: ఏక్నాథ్ శిందే సర్కార్‌కు సోమవారమే బల పరీక్ష
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..