రకుల్‌ గోల్ఫ్‌‌.. శ్రుతి లుక్‌ లాక్‌.. శేష్‌ ‘మేజర్‌’ లుక్‌

సోషల్‌ మీడియా ఎప్పుడూ సరదగానే ఉంటుంది. స్క్రోల్‌ చేసేకొద్దీ కొత్త కొత్త విషయాలు, ఫొటోలు, వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే కొంతమందికి సోషల్‌ మీడియాలో ఉంటే టైమే తెలియదు. సినిమా తారలను ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ల సంగతి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మాకు కనిపించిన కొంతమంది సినిమా తారల ఆసక్తికర పోస్టులు మీ కోసం.

Updated : 08 Dec 2022 18:25 IST

సోషల్‌ మీడియా ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. స్క్రోల్‌ చేసేకొద్దీ కొత్త కొత్త విషయాలు, ఫొటోలు, వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే కొంతమందికి సోషల్‌ మీడియాలో ఉంటే టైమే తెలియదు. సినిమా తారలను ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ల సంగతి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మాకు కనిపించిన కొంతమంది సినిమా తారల ఆసక్తికర పోస్టులు మీ కోసం.


‘రాజకుమారుడు’కి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... 

11 ఏళ్ల ‘మగధీర’


దేవా కట్టా హరితహారం


ఇంట్లోనే కూరగాయలు పండించిన ప్రీతి జింటా


సోనూ పట్టు మామూలుగా ఉండదు...


కాలేజీ రోజుల్లో సిద్ధార్థ్‌ మల్హోత్రా


సింగర్‌ స్మిత ఎవరిని నామినేట్‌ చేశారంటే?


ఊర్వశి ఏమంటోందంటే...


మనిషితనం మాత్రం ఒక్కటే... 


రాత్రి రెండప్పుడు టీ తాగాలనిపించి...


శ్రుతి హాసన్‌ లుక్‌... లాక్‌


ఆండ్రియా ఆ రోజుల్లో... 


రకుల్‌ గోల్ఫ్‌ ఆడితే... 


హ్యూమన్‌ కంప్యూటర్‌ టీమ్‌...


అడివి శేష్‌ ‘మేజర్‌’ లుక్‌


అందమైన అనుపమ పాట


ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌ కొత్త కుటుంబ సభ్యుడు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు