OTT Movies: ఓటీటీలో ఏకంగా పది చిత్రాలు.. ఇక వెబ్‌సిరీస్‌లివే!
OTT Movies: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఇటీవల అటు థియేటర్, ఇటు ఓటీటీలో వరుస చిత్రాలు సందడి చేయగా, సంక్రాంతి ముందు ఆ సందడి కాస్త తగ్గింది. అయినా కూడా పలు సినిమాలు, వెబ్‌సిరిస్‌లు అలరించడానికి సిద్ధమయ్యాయి.
రెండో కేసు ఎలా ఛేదించారు?
చిత్రం: హిట్: ది సెకండ్ కేసు (HIT: The Second Case); నటీనటులు: అడవి శేష్, మీనాక్షి చౌదరి, సుహాస్ తదితరులు; సంగీతం: జాన్ స్టీవర్ట్ ఇడురి; దర్శకత్వం: శైలేష్‌కొలను; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో; స్ట్రీమింగ్ తేదీ: 06-01-2023
స్నేహితుడి చివరి కోరిక కోసం..
చిత్రం: ఊంచాయ్ (Uunchai); నటీనటులు: అమితాబ్, అనుపమఖేర్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రా తదితరులు; సంగీతం: జార్జ్ జోసెఫ్; దర్శకత్వం: సూరజ్ బర్జాత్యా; స్ట్రీమింగ్ వేదిక: జీ5; స్ట్రీమింగ్ తేదీ: 06-01-2023
వడివేలు కీలక పాత్రలో
చిత్రం: నాయి శేఖర్ రిటర్న్స్ (Naai Sekar Returns); నటీనటులు: వడివేలు, శివాంగి కృష్ణకుమార్, ఆనంద్‌రాజ్ తదితరులు; సంగీతం: సంతోష్ నారాయణ్; దర్శకత్వం: సూరజ్; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్; స్ట్రీమింగ్ తేదీ: 06-01-2023
బాహుబలి ఎపిసోడ్-2
టాక్ షో: అన్‌స్టాపబబుల్ (unstoppable with nbk); వ్యాఖ్యాత: బాలకృష్ణ; అతిథులు: ప్రభాస్ (Prabhas), గోపిచంద్ (Gopi chand), స్ట్రీమింగ్ వేదిక: ఆహా, స్ట్రీమింగ్ తేదీ: 06-01-2023
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
* హౌ బికేమ్ ఎ గ్యాంగ్‌స్టర్ (సిరీస్) జనవరి 4
* జిన్నీ అండ్ జార్జియా (సిరీస్) జనవరి 5
* ఉమెన్ ఆఫ్ ది డెడ్ (హాలీవుడ్) జనవరి 6
* పోలీస్‌వర్సెస్ అండర్ వరల్డ్ (హిందీ) జనవరి 6
* పేల్ బ్లూ ఐ (హాలీవుడ్) జనవరి 6
* థాయి మసాజ్ (హిందీ) జనవరి 6
* ప్రెజర్ కుక్కర్ (ఇంగ్లీష్ -రియాల్టీ షో సీజన్:1) జనవరి 6
* ది అల్టిమేటం : ఫ్రాన్స్ (ఇంగ్లీష్ -రియాల్టీ షో సీజన్-1) జనవరి 6
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
* తాజా ఖబర్ (హిందీ) జనవరి 6
* ది ఫైల్స్ ఆఫ్ యంగ్ కిందాయ్‌చి (జపనీస్: సిరీస్)జనవరి 6
* ది మెనూ (ఇంగ్లీష్) జనవరి 6
సోనీలివ్
* ఫాంటసీ ఐస్‌ల్యాండ్ (వెబ్‌సిరీస్) జనవరి 3
* సౌదీ వెళ్లాక్క (మలయాళం) జవననరి 6
వూట్
* విక్రమ్ వేద (హిందీ) జనవరి 8(అంచనా)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా