Cinema News: సంక్రాంతి బరిలో మలయాళం స్టార్!
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఖాళీ ఏర్పడింది. వాటిని చిన్న సినిమాలు, ప్రాంతీయ చిత్రాలు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా మలయాళ
ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఖాళీ ఏర్పడింది. వాటిని చిన్న సినిమాలు, ప్రాంతీయ చిత్రాలు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఆయన నటించిన ‘సెల్యూట్’ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండటంతో తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు దుల్కర్. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘సెల్యూట్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారట.
రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ను రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయడం, 50శాతం సామర్థ్యంతో సినిమా ప్రదర్శన వంటి ఆంక్షలతో ‘ఆర్ఆర్ఆర్’కు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’కు లైన్ క్లియరైంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఆది సాయి కుమార్ నటించిన ‘అతిథి దేవోభవ’ జనవరి 7న విడుదల కానుంది. సిద్దు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’.. కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు తెరకెక్కించిన చిత్రం ‘సూపర్ మచ్చి’ జనవరి 14న, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ జనవరి 15న విడుదలకు సిద్ధమయ్యాయి. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సంక్రాంతికి సందడి చేయనున్నాయి.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ది గోట్’.. అప్డేట్ షేర్ చేసిన దర్శకుడు
విజయ్ ‘ది గోట్’పై దర్శకుడు వెంకట్ ప్రభు అప్డేట్ ఇచ్చారు. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్. -
‘కన్నప్ప’లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్ట్ పెట్టింది. -
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్‌గా మలయాళ నటుడు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్2: శౌర్యంగపర్వం’లో మరో మలయాళ నటుడు వచ్చి చేరారు. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్ మూవీ సాంగ్‌పై నిర్మాత ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
‘కల్కి’ సీజీ వర్క్‌పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్‌పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్‌గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్‌న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్‌తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్‌లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు