20 కోట్ల వీక్షణలు పొందిన తెలుగు పాటలు 

సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది పాట. ఆ ప్రేక్షకుల్ని థియేటర్‌ వరకు తీసుకొస్తుంది పాట. సినిమా ఎక్కువ రోజులు ఆడేందుకు ఓ కారణంగా నిలుస్తుంది పాట.

Updated : 07 Apr 2021 14:43 IST

సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది పాట! 

ఆ ప్రేక్షకుల్ని థియేటర్‌కి వరకు తీసుకొస్తుంది పాట!

ఆ థియేటర్లలో సినిమా ఎక్కువ రోజులు ఆడేందుకు ఓ కారణంగా నిలుస్తుంది పాట. ఇదీ పాటల ప్రభావం.

అయితే అన్ని పాటలకు శ్రోతల నుంచి అనుకున్నంత మేర ఆదరణ లభించదు. కానీ కొన్ని మాత్రం సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంటాయి. మరపురాని గీతాలుగా నిలిచిపోతాయి. కొన్ని పాటలు సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తే, మరికొన్ని సినిమా విడుదలై ఏళ్లు గడిచినా అదే స్థాయిలో ఎప్పటికీ లరిస్తుంటాయి. అలా యూ ట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకున్న తెలుగు పాటల్ని చూద్దాం..









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని