Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం.. స్ఫూర్తినింపే దేశభక్తి గీతాలు..!

స్ఫూర్తి నింపే దేశభక్తి గీతాలివే..!

Published : 15 Aug 2023 11:20 IST

ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 77వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు (Independence Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘ఖడ్గం’, ‘జై’ వంటి తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని దేశభక్తి గీతాలేమిటో ఓసారి తెలుసుకుందాం..

- ఇంటర్నెట్‌డెస్క్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని