తెలుగు పాటకు వెస్ట్రన్‌‌ టచ్‌.. రామ్‌ మిరియాలా

గొంతులో గరగర అనిపిస్తే మిరియాలు నోట్లో వేసుకుంటాం. అలాంటిది.. ఆ పదమే ఇంటిపేరుగా ఉన్నందుకో ఏమో ఆయన ఏ పాట పాడిన అది సూపర్‌ హిట్‌ అవుతోంది. ఒక్కసారి ఆయన పాట వింటే చాలు సంగీతప్రియులు కానివారు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోతారు.

Updated : 29 Mar 2021 11:37 IST

విశేషంగా ఆకట్టుకుంటున్న రామ్‌ మిరియాల పాటలు

ఇంటర్నెట్‌ డెస్క్: గొంతులో గరగర అనిపిస్తే మిరియాలు నోట్లో వేసుకుంటాం. అలాంటిది.. ఆ పదమే ఇంటిపేరుగా ఉన్నందుకో ఏమో ఆయన ఏ పాట పాడినా అది సూపర్‌హిట్‌ అవుతోంది. ఒక్కసారి ఆయన పాట వింటే చాలు సంగీత ప్రియులు కానివారు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోతారు. ‘మాయ..’ అంటూ పాడితే.. అందరూ తన మాయలో పడిపోయారు. ‘చిట్టి’ పాటలో కుర్రకారు తమ చిట్టిని చూసుకున్నారు. తెలుగు పాటకు వెస్టర్న్‌స్టైల్‌ను జోడిస్తూ.. ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న గాయకుడు రామ్‌ మిరియాల. ఆయన పాడితే.. అచ్చం మనం పాడినట్లే ఫీల్‌ అవుతుంటాం. తొలినాళ్లలో ‘చౌరస్తా బ్యాండ్‌’ అంటూ అలరించిన రామ్‌ ఇప్పుడు సినిమా పాటలతోనూ అందరితో స్టెప్పులేయిస్తున్నారు. తన పాటలతో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నారు. మరి రామ్‌ ఇప్పటి వరకూ పాడిన పాటల్లో అందులో బాగా ఆకట్టుకున్న పాటలేంటో ఓసారి చూద్దామా..










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని