NTR: ‘వార్2’ కంటే ముందే ఆ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..!
‘వార్2’ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్రం కంటే ముందే ఓ స్టార్ హీరో సినిమాలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.
ముంబయి: హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న చిత్రం ‘వార్2’ (War 2). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ హీరో చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారట.
సల్మాన్‌ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’ (Tiger 3). ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. మనీశ్ శర్మ దర్శకుడు. ఇందులో క్లైమాక్స్ సన్నివేశంలో ఎన్టీఆర్ కనిపించనున్నారట. ఈ విషయంపై బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ‘వార్2’ కంటే ముందే ఎన్టీఆర్ బీటౌన్‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటికే ‘టైగర్ 3’లో షారుక్ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అందులో నటిస్తే అది భారీ మల్టీ స్టారర్ అవుతుంది. ఇది దీపావళి కానుకగా విడుదల కానుంది. ‘వార్ 2’ను తెరకెక్కిస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థపైనే ‘టైగర్ 3’ కూడా రూపొందుతోంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు ఎన్టీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
శ్రీదేవి మరణం.. డైట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది: బోనీ కపూర్
అలాగే మరోవైపు ‘వార్2’ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్‌తో అయాన్ ముఖర్జీ చర్చలు జరిపారు. దీని షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్లో ఉన్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ముగిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదేంటంటే? -
Akshara singh: ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్‌లో చేరిన భోజ్‌పురి నటి అక్షర సింగ్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన జన్ సూరజ్ క్యాంపెయిన్‌లో భోజ్‌పురి నటి అక్షర సింగ్ చేరారు. -
NTR: ఎన్టీఆర్‌తో యాక్షన్ సినిమా!.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల
తన తర్వాత ప్రాజెక్ట్‌పై వస్తున్న రూమర్స్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) స్పందించారు. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలిపారు. -
Alia Bhatt: మరీ ఇంత దారుణమా.. అలియా డీప్ ఫేక్ వీడియో వైరల్
నటి అలియాభట్ (Aliabhatt)కు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. -
MaheshBabu - Rajamouli: ‘యానిమల్’ ప్రశ్న.. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ టీమ్స్ అదిరిపోయే రిప్లై..!
‘యానిమల్’ (Animal), ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘బాహుబలి’ (Baahubali) టీమ్స్ మధ్య ట్విటర్ వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది. రాజమౌళి (Rajamouli) - మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా అప్డేట్కు సంబంధించిన ఈ సంభాషణలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. -
Nithiin: పవన్ కల్యాణ్ గురించి ఎప్పుడూ ఒకే మాట చెబుతాను: నితిన్
తన సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇమేజ్ను చూపించడం గురించి నితిన్ మాట్లాడారు. తాను ఎప్పటికీ పవన్‌కు అభిమానినేనని అన్నారు. -
Samantha: ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం.. లేటెస్ట్ సినిమాపై సమంత రివ్యూ
ఇటీవల విడుదలైన ‘కాథల్-ది కోర్’ ఎంతో అద్భుతంగా ఉందంటూ సమంత పోస్ట్ పెట్టారు. మమ్ముట్టి తన హీరో అని పేర్కొన్నారు. -
bigg boss telugu 7: హౌస్‌లో రెండు బ్యాచ్‌లు SPA, SPY.. ఎందులో ఎవరు?
bigg boss telugu 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన అశ్విని, రతిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. -
Manoj Bajpayee: ఆ హీరో డ్యాన్స్ చూసి.. నేను చేయడం మానేశా: మనోజ్ బాజ్‌పాయ్
ఓ హీరో డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని, ఆ తర్వాత తాను డ్యాన్స్ చేయడం మానేశానని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే? -
Social Look: వావ్ అనిపించేలా జాన్వీ లుక్.. వరుణ్ పెళ్లి నాటి ఫొటో పంచుకున్న చిరంజీవి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Uppena: ఆ కారణంతోనే ‘ఉప్పెన’ వదులుకున్నా: శివానీ రాజశేఖర్
‘ఉప్పెన’లో కథానాయిక రోల్ కోసం మొదట తననే ఎంపిక చేశారని నటి శివానీ రాజశేఖర్ అన్నారు. అయితే.. తాను ఆ ఆఫర్ తిరస్కరించినట్లు తెలిపారు. -
Vijay Varma: పెళ్లెప్పుడో చెప్పలేను: విజయ్ వర్మ
నటుడు విజయ్‌వర్మ (Vijay Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పెళ్లి గురించి మాట్లాడారు. -
Vanitha: వనితా విజయ్ కుమార్‌పై దాడి.. నటి పోస్టు వైరల్
తనపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు నటి వనితా విజయ్ కుమార్ (Vanitha Vijaykumar) ట్విటర్లో పోస్ట్ పెట్టారు. -
‘నీకింతటి ధైర్యమెక్కడిది.. నువ్వు తప్పు చేస్తున్నావు’.. నిర్మాతపై సముద్రఖని ఫైర్
కార్తి నటించిన ‘పరుత్తివీరన్’ వివాదంపై నటుడు సముద్రఖని (Samuthirakani) స్పందించారు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవన్నీ అవాస్తవాలే.. ఫ్యాన్ క్లబ్స్‌కు నటి వార్నింగ్
సోషల్‌మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తోన్న పలు ఫ్యాన్ పేజీలకు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) వార్నింగ్ ఇచ్చారు. -
Bobby Deol: నో స్వీట్స్.. నాలుగు నెలల కఠోర సాధన..: ‘యానిమల్’ విలన్ లుక్ ఇలా సాధ్యమైంది
‘యానిమల్’ (Animal) లో బాబీ దేవోల్ లుక్ గురించి ఆయన ఫిట్నెస్ ట్రైనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Social Look: రష్మిక కౌంట్ డౌన్.. మాల్దీవుల్లో కార్తికేయ
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Chaitanya Krishna: ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీపరిశ్రమలోకి: నందమూరి చైతన్య కృష్ణ
ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీపరిశ్రమలోకి వస్తున్నట్టు సినీనటుడు నందమూరి చైతన్య కృష్ణ తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బ్రీత్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. -
Sandeep Reddy: మహేశ్‌బాబుతో సినిమా అందుకే పట్టాలెక్కలేదు: సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ (Animal) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy). తమ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. -
47 ఏళ్ల వయసు.. ప్రియురాలిని పెళ్లి చేసుకోనున్న నటుడు.. ఇన్‌స్టాలో పోస్ట్
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.


తాజా వార్తలు (Latest News)
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
-
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు దంపతులు