Social Look: సన్నీ షూట్‌.. అయోమయంలో తమన్నా

ప్రముఖ గాయని శ్రేయగోశల్‌ తన తనయుడ్ని పరిచయం చేసింది. ‘దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ’ అంటూ ఒక ఫొటో పంచుకుంది. నటి శ్రీయాసరన్‌ పొట్టిదుస్తుల్లో మెరిసిపోయింది. బీచ్‌కు వెళదాం పదా అంటూ.. ఒక పోస్టు చేసిందామె. స్నానం చేయమంటారా.. వద్దంటారా..? అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా అయోమయంలో మునిగిపోయింది. సలహా ఇవ్వండి అంటూ ఆమో ఒక పోస్టు చేసింది.

Published : 03 Jun 2021 01:19 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ గాయని శ్రేయఘోశల్‌ తన తనయుడ్ని పరిచయం చేసింది. ‘దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ’ అంటూ ఒక ఫొటో పంచుకుంది.

* నటి శ్రీయాసరన్‌ పొట్టిదుస్తుల్లో మెరిసిపోయింది. బీచ్‌కు వెళదాం పదా అంటూ.. ఒక పోస్టు చేసిందామె.

* మిల్కీ బ్యూటీ తమన్నా స్నానం చేయాలా వద్దా..? అనే సందేహంలో మునిగిపోయింది. సలహా ఇవ్వండి అంటూ ఆమో ఒక పోస్టు చేసింది.

* హీరో ఆది తన కూతురి మొదటి పుట్టినరోజు నాటి ఫొటోను షేర్‌ చేశాడు.

* యోగా చేస్తే ఒత్తిడి దూరం చేసుకోవచ్చంటోంది నటి కీర్తి సురేశ్‌.

* నటి ఐశ్వర్య రాజేశ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది.



















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని