అనన్య ఆట.. అయ్యోపాపం అలీరెజా..

మల్లేశం సినిమా కోసం కొన్ని రోజులు స్వయంగా పల్లెటూరిలో ఉన్నానంటూ ఆ సినిమా హీరోయిన్‌ అనన్య చెప్పుకొచ్చింది. గచ్చకాయలు ఆడుతూ ఆమె ఒక వీడియో పంచుకుంది. హీరోయిన్‌ పూజారామచంద్రన్‌ తెలుగు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సామ్రాట్‌ తన భార్యతో కలిసి సెల్ఫీలకు..

Published : 13 Jun 2021 01:05 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మల్లేశం సినిమా కోసం కొన్ని రోజులు స్వయంగా పల్లెటూరిలో ఉన్నానంటూ ఆ సినిమా హీరోయిన్‌ అనన్య చెప్పుకొచ్చింది. గచ్చకాయలు ఆడుతూ ఆమె ఒక వీడియో పంచుకుంది.

* హీరోయిన్‌ పూజారామచంద్రన్‌ తెలుగు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ సామ్రాట్‌ తన భార్యతో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చాడు. అవతలి వ్యక్తిలో మీకు ఏదైనా విషయం నచ్చితే వెంటనే చెప్పేయండని అంటున్నాడు.

* అలీరెజాను చూస్తే అయ్యోపాపం అనాల్సిందే. చాటుగా స్నాక్స్‌ తినేసిన అలీ.. అవే స్నాక్స్‌ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో మింగలేక కక్కలేక అవస్థలు పడ్డాడు.

* తుమ్మడం కరోనా లక్షణం అని కుక్కపిల్లకు కూడా తెలిసిపోయినట్లుంది. హిమజ ఒక వీడియో పోస్టు చేసింది చూడండి.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని