Social Look: మాల్దీవుల్లో మెహరీన్‌ విహారం..నివేదా పేతురాజ్‌ ‘జిమ్‌’ వీడియో!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 05 Nov 2022 01:45 IST

* తన వ్యాయామానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేసింది నివేదా పేతురాజ్‌.

* మాల్దీవుల్లో విహరిస్తోంది మెహరీన్‌. అక్కడ తాను దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుందీ ముద్దుగుమ్మ.

* తన పిక్చర్‌ని పోస్ట్‌ చేస్తూ ‘గోల్డ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది సోనాల్‌ చౌహాన్‌.

* తన కొత్త సినిమా ‘మంకీమ్యాన్‌’ డబ్బింగ్‌ పనుల్లో బిజీగా ఉంది శోభిత.


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని