
EMK: నీకన్నా గురువుగారే బెటర్.. ఎన్టీఆర్‌తో మహేశ్ సందడి
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటులు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే ఎంతటి సందడి ఉంటుందో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కార్యక్రమం చూపించింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఇది. సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చే ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు తారలు విచ్చేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్‌బాబు పాల్గొని అంతకుమించి ఎంటర్టైన్ చేశారు. త్వరలోనే ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 39 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కనుల పండగలా సాగింది. ఈ ఇద్దరు హీరోల సంభాషణలు విశేషంగా అలరించాయి. ‘సరైన సమాధానమే కదా... దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు?’ అని మహేశ్‌బాబు అడిగితే ‘ఏదో సరదాగా’ అంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు. ఆ వెంటనే ‘నీకన్నా గురువుగారే (కంప్యూటర్) బెటర్‌గా ఉన్నారు’ అని మహేశ్.. ఎన్టీఆర్‌తోపాటు షోలో ఉన్న వారందరినీ నవ్వించారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకూ ప్రోమో చూసి ఆనందించండి..
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
-
Sports News
Ruturaj Gaikwad: ఐర్లాండ్‌తో తొలి పోరులో రుతురాజ్ ఎందుకు ఆడలేదంటే?
-
Politics News
Andhra News: అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు
-
India News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. శిందే వర్గానికి సుప్రీం ఊరట..!
-
India News
Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!
-
Business News
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- చెరువు చేనైంది