Social Look: ‘బాబా’గా సుధీర్‌బాబు.. సన్నీ లియోనీ గుర్రపు స్వారీ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 24 Dec 2021 01:16 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ.. 

* జిమ్‌లో కసరత్తులు చేసింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. సంబంధిత వీడియోను షేర్‌ చేస్తూ ‘నేనెవరో నాకు తెలుసు. నాలానే నేనుంటా. మరొకరిలా ఉండాలనుకోవట్లేదు’ అని చెప్పుకొచ్చింది.

* సుధీర్‌బాబు ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. ఆ వీడియోను పంచుకుంటూ ‘కొత్త బాబా’ అని కామెంట్‌ చేశాడు.

* సన్నీలియోనీ గుర్రపు స్వారీ చేసింది. 

* తన స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది ప్రజ్ఞా జైస్వాల్‌.

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ‘తగ్గేదే లే’ డైలాగ్‌తో ఆకట్టుకుంటున్నాడు క్రికెటర్‌ రవీంద్ర జడేజా. 
Read latest Cinema News and Telugu News

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని