Social Look: ‘మిస్‌ అయ్యా’ అంటూ అనసూయ పోస్ట్‌.. కసరత్తులులేని నాని జిమ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 07 Jan 2022 01:37 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* జిమ్‌లో కసరత్తులు తప్ప మిగిలినవన్నీ చేస్తుంటానని సరదాగా చెప్పుకొచ్చారు నాని. జిమ్‌లో తీసుకున్న సెల్ఫీని పంచుకున్నారు.

* ఫొటోషూట్‌కి సంబంధించిన కొన్ని ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘నేనూ నిన్ను మిస్‌ అయ్యా’ అని రాసుకొచ్చారు అనసూయ. ‘జబర్దస్త్‌’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పోస్ట్‌ పెట్టారు.

* తాను నర్తించిన ఓ పాటకు సంబంధించిన చిత్రీకరణ వీడియోను సన్నీ లియోనీ షేర్‌ చేసింది.

* గతంలో తన స్నేహితులతో దిగిన ఫొటోను నమ్రతా శిరోద్కర్‌ షేర్ చేశారు.

Read latest Cinema News and Telugu News




























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని