Social Look: ఊర్వశి ‘ఫ్యాషన్‌’ స్టిల్స్‌.. కృతి సనన్‌ ‘డే డ్రీమింగ్‌’ పిక్స్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 24 Jan 2023 01:15 IST

* పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది ఊర్వశీ రౌతేలా. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

* ‘డే డ్రీమింగ్‌’ అంటూ తన స్టైలిష్‌ పిక్స్‌ పోస్ట్‌ చేసింది కృతి సనన్‌.

* మెట్లపై కూర్చొని ఫొటోలకు పోజిచ్చింది రాశీఖన్నా. ఆ స్టిల్స్‌ పంచుకుంటూ ‘స్టెప్‌ బై స్టెప్‌.. డే బై డే’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

* పానీపూరీ అంటే తనకు ఇష్టమని తెలిపింది కృతి కర్బంద. ‘పానీపూరీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీరు అంగీకరిస్తారా?’ అని అభిమానుల్ని అడిగింది.

* సూట్‌ ధరించి, స్టైల్‌గా నడుస్తూ కనిపించింది హ్యూమా ఖురేషి.























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు