Social Look: శ్రద్ధాదాస్‌ది సారీ కాదు ‘శారీ’.. రిపీట్ అంటోన్న హ్యూమా!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* ‘ఇది సారీ కాదు శారీ’ అంటూ తన చీరకట్టుకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది శ్రద్ధాదాస్.
* మృణాల్ ఠాకూర్ కూడా చీరంటే తనకు ఎంతిష్టమో తెలియజేసేలా కొన్ని స్టిల్స్ పోస్ట్ చేసింది.
* ‘గీతసాక్షిగా’ అనే చిత్రం ద్వారా వీణ వాణించే అవకాశం తనకు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది చిత్ర శుక్లా. చిన్నప్పటి నుంచి ఆ వాయిద్యాన్ని చూడటమే తప్ప ఎప్పుడూ పట్టుకోలేదని పేర్కొంది.
* హ్యూమా ఖురేషి తన పిక్స్‌ను షేర్ చేస్తూ ‘రిపీట్’ అని క్యాప్షన్ పెట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్‌పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార
-
Ap-top-news News
Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు
-
Ap-top-news News
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..
-
Crime News
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్