Social Look: వేదిక అలా.. మౌనీరాయ్‌ ఇలా.. శ్రద్ధాకపూర్‌?

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Feb 2023 01:22 IST

* వేదిక తన స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ ఫిష్‌ ఎమోజీ జతచేశారు. 

* ఆదివారాన్ని బాగా ఆస్వాదించినట్టు పేర్కొన్నారు మౌనీరాయ్.

* పూజాహెగ్డే అన్నయ్య వివాహం ఇటీవల జరిగింది. హల్దీ వేడుకలో తాను దిగిన ఫొటోలను పూజ పంచుకున్నారు.

* తన కొత్త చిత్రం ‘కబ్జ’ ప్రచారంలో భాగంగా తీసుకున్న స్టిల్స్‌ను షేర్‌ చేశారు శ్రియ.

‘కాంతిని కనుగొనండి’ అంటూ సమంత తన కొత్త ఫొటో పంచుకున్నారు.

* వైట్‌ షర్ట్‌ ధరించి, ఫొటోలకు పోజిచ్చారు అషు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని