Social Look: నేహాశర్మ పింక్‌ పోజు.. శ్రీముఖి రెట్రో లుక్

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 15 Mar 2023 01:18 IST

* పింక్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోకు పోచ్చింది నేహాశర్మ.

* శ్రీముఖి రెట్రో లుక్‌లో ఆకట్టుకుంది.

* దిశా పటానీ, మౌనీరాయ్‌ కలిసి టూర్‌కు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను మౌనీరాయ్‌ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

* పుదుచ్చేరిలోని విహార ప్రాంతాలను చుట్టేసింది శోభితారాణా. అక్కడ దిగిన పది ఫొటోలను షేర్‌ చేసింది.

* కుటుంబంతో కలిసి అల్లు అర్జున్‌ రాజస్థాన్‌ వెళ్లారు. ‘పుష్ప 2’ చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చిన ఆయన హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని