Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్‌ దుస్తుల్లో ప్రియ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Mar 2023 01:36 IST

*  బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, దిగిన ఫొటోను వేదిక పంచుకుంది.

ఓ ఎలక్ట్రానిక్స్‌ షాపులో ఫొటోకు పోజిచ్చింది శాన్విశ్రీ.

* ప్రియాభవానీ శంకర్‌ ఆరెంజ్‌ కలర్‌ దుస్తుల్లో హొయలొలికించింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని